Showing results by author "Vamsy" in All Categories
-
-
Danimma Pandu/దానిమ్మ పండు [Pomegranate]
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు [Vamsy's Favorite Stories]
- Written by: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 51 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
దానిమ్మ పండు ఇష్టాయిష్టాల మధ్య బేరీజు వేయడం కష్టం. మనిషికి కొన్ని ఎందుకు నచ్చుతాయో కొన్నిఎందుకు నచ్చవో చెప్పలేము. అనేక మైన విషయాలని మనం అసహ్యించుకుంటాము. కొన్నిటికి బలమైనకారణాలు ఉండొచ్చు, కొన్నిటి వెనుక పెద్ద కథలే ఉండొచ్చు. ఈ అంశాన్ని బరువైన భావోద్వేగం తో దుత్తదుర్గాప్రసాద్ చెప్పిన తీరు చాలా గొప్పది. దానిమ్మ పండు అంటే అసహ్యించుకునే ఒక మిత్రుడి కథని నిజజీవితానికి కూడా చక్కగా అన్వయించారు రచయిత. అందుకే వంశీ కి నచ్చింది.
-
Danimma Pandu/దానిమ్మ పండు [Pomegranate]
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు [Vamsy's Favorite Stories]
- Narrated by: J.S.Arvind
- Series: Vamsi's Favorite Stories, Volume 1 [Telugu Edition]
- Length: 51 mins
- Release date: 2025-01-09
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$4.29 or free with 30-day trial
-
-
-
Varasatwam [Nepotism]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- Written by: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 18 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
చొప్పదండి సుధాకర్ రాసిన వారసత్వం అనే ఈ కథ లో అడుగడుగునా వారసత్వం కి సంబందించిన పోకడలు కనిపిస్తాయి. కథ లో ని ప్రధాన పాత్ర ని అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తీరు ఈ కథ కి ప్రధాన హైలైట్ గా చెప్పొచ్చు. వారసత్వానికి ఒక నూతన నిర్వచనం లా ఉంటుంది ఈ కథ. ఈ కథ లో ని సందేశం వంశీ ని మెప్పించింది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనంలో ఒకటి.
-
Varasatwam [Nepotism]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- Narrated by: J.S.Arvind
- Series: Vamsi's Favorite Stories, Volume 2
- Length: 18 mins
- Release date: 2025-01-09
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$4.29 or free with 30-day trial
-
-
-
Amulyam [Priceless]
- Vamsy ki nachina Kadhalu 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- Written by: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 20 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
మనిషికి మనిషే శత్రువుగా మారి ఎంతకైనా తెగించే రోజుల్లో బతుకుతున్నాం మనం. రోజు రోజుకీ ఈ సమాజం కూడా దారుణం గా తయారవుతూ వస్తుంది. అటువంటి సమాజం లో మరో మనిషి పైన నమ్మకం లేకుండా పెరుగుతున్న మన మధ్య బతికే నోరు లేని మూగ జీవుల పరిస్థితి ఏంటి అనే దృక్కోణం లో నుంచి పుట్టినట్లు గా ఉంటుంది కె సభా రాసిన ఈ కథ అమూల్యం.
-
Amulyam [Priceless]
- Vamsy ki nachina Kadhalu 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- Narrated by: J.S.Arvind
- Series: Vamsi's Favorite Stories, Volume 2
- Length: 20 mins
- Release date: 2025-01-08
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$4.29 or free with 30-day trial
-
-
-
Kotagodalu/కోటగోడలు [Castle Walls]
- Vamsy ki nachina Kadhalu-1 [Vamsi's Favorite Stories, Volume 1]
- Written by: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 15 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
ఆ కోట గోడల సాక్ష్యాలుగా ఎన్నో కథలు జరిగాయి. ఆ నేపథ్యం లో ఒక అందమైన కథ ని అల్లిరెండు పాత్రలని తీసుకొని వారి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఒక ఊహాతీతమైన ముగింపు ని జోడించి మనముందుకు తెచ్చారు పాలగుమ్మి పద్మరాజు.