Page de couverture de అనగనగా

అనగనగా

అనగనగా

Auteur(s): SBS
Écouter gratuitement

À propos de cet audio

అనగనగా అంటూ మొదలైన మన జీవిత ప్రయాణంలో ఎన్నో కధలు విన్నాం. ఎన్ని కధలు విన్నా మనసుకు ఇంకా వినాలనిపించే తెలుగు కధలు కోకొల్లలు. అటువంటి అద్భుత మణిపూసల్లాంటి కధలను మీకు అందించాలని , SBS తెలుగు మొదటిసారిగా ఆస్ట్రేలియా తెలుగు సాహిత్య రచయితలచే, గొప్ప కధలను "అనగనగా" పోడ్కాస్ట్ సిరీస్ గా విడుదల చేస్తున్నారు.Copyright 2025, Special Broadcasting Services Sciences sociales
Épisodes
  • అనగనగా ఎపిసోడ్ 6 : వేట
    Apr 19 2024
    బండారు అచ్చమాంబ,చింతా దీక్షితులు, భమిడిపాటి, మల్లాది, మా గోఖలే, మునిమాణిక్యం వంటి లబ్దప్రతిష్టులైన తొలితరం కథకుల తర్వాతి తరంలో కొందరు కథలు రాశిలో తక్కువ కథలు రాసినా వాసిపరంగా గొప్ప కథలు రాసారు.
    Voir plus Voir moins
    9 min
  • అనగనగా ఎపిసోడ్ 5 : గాలి వాన
    Apr 5 2024
    పాలగుమ్మి పద్మరాజు గారు, ప్రపంచ కథానికల పోటీలో "గాలి వాన" కధకు రెండో బహుమతిని అందుకున్నారు.అయన ప్రముఖ తెలుగు రచయిత మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడాను.తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ప్రతిభాశాలి. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.
    Voir plus Voir moins
    11 min
  • అనగనగా ఎపిసోడ్ 4 : చేసిన ధర్మం
    Mar 28 2024
    ప్రపంచ ప్రఖ్యాత కథకుల్లో రష్యన్ రచయిత ఆంటొన్ చెహోవ్ మొదటి వరుసలో వుంటారన్నది నిర్వివాదాంశం. కథల్లో వస్తువుతోపాటు, ఒక విలక్షణ శైలితో రచనలు చేసారాయన. ఒకటొ, రెండో, మహా అయితే మూడో పాత్రలు మాత్రమే వుండే కథలతో ఆయన జీవితాన్ని గురించిన గాఢమైన నిజాలను ఆవిష్కరించారు.
    Voir plus Voir moins
    17 min
Pas encore de commentaire