Page de couverture de Nobel Kathalu

Nobel Kathalu

Nobel Kathalu

Auteur(s): Megha
Écouter gratuitement

À propos de cet audio

ప్రపంచాన్ని మార్చిన ఆలోచనలు… మన జీవితాలను ప్రభావితం చేసిన ఆవిష్కరణలు… ముఖ్యమైన పరిశోధనలు, ఒక చిన్న ప్రమాదం లేదా ఒక సాధారణ ప్రశ్న నుండి ఎలా పుట్టాయి? అన్నదానికి సమాధానం Nobel Kathalu 1901 నుంచి నేటి వరకు నోబెల్ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తుల కథలు, వారి ప్రయోగాలు, విజ్ఞానం వెనుక ఉన్న భావనలు, మానవజాతి మీద వాటి ప్రభావం కథల రూపంలో వినిపిస్తాం. 🎧 ప్రతి వారం 2 ఎపిసోడ్లు 🔥 స్క్రీన్ టైమ్ లేకుండా జ్ఞానాన్ని అనుభవించండి ✨ ఆసక్తికరమైన కథనాలు, సింపుల్ భాషలోCopyright 2025 Podone Éducation
Épisodes
  • చిన్న కారణాలు, పెద్ద పరిణామాలు
    Dec 15 2025
    మన జీవితాల్లో జరిగే పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద సంఘటనలతోనే మొదలవ్వవు. చాలా సార్లు, మనకు కనిపించని చిన్న కారణాల నుంచే అవి మొదలవుతాయి. 🎙️ Narrated by Mr. Nobelis
    Voir plus Voir moins
    10 min
Pas encore de commentaire