Page de couverture de Sadhguru Telugu

Sadhguru Telugu

Sadhguru Telugu

Auteur(s): Sadhguru Telugu
Écouter gratuitement

À propos de cet audio

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Développement commercial et entrepreneuriat Développement personnel Entrepreneurship Gestion et leadership Hindouisme Hygiene & Healthy Living Psychologie Psychologie et santé mentale Réussite Science Sciences biologiques Spiritualité Économie
Épisodes
  • ఆధ్యాత్మిక సాధకులు పరధ్యానాల నుండి దూరంగా ఉండడం ఎలా? How Spiritual Seeker Stay Away From Distraction
    Jun 21 2025
    గురు పూర్ణిమ గూగుల్ హ్యాంగ్అవుట్‌లో, సద్గురు దృష్టి మరల్చే విషయాల గురించిన ప్రశ్నకు జవాబిచ్చారు. దృష్టి సారించడానికి మరియు అందిస్తోన్న దాన్ని స్వీకరించడానికి, మనం ఏదోక రోజు మరణిస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు అని‌ సద్గురు వివరిస్తున్నారు. ఈ అవగాహన మనలో బలంగా నాటుకొనిపోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా చెప్పారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    8 min
  • మీ పిల్లల స్నేహం సంపాదించడానికి చేయాల్సిన 6 పనులు 6 Things To Do To Earn Your Childs Friendship
    Jun 19 2025
    పిల్లల స్నేహాన్ని సంపాదించడానికి, వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో సద్గురు వివరిస్తున్నారు, తద్వారా పిల్లలు బాగా ఎదగడానికి ఎలా సహాయపడాలో చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    20 min
  • కైలాష్ & ధ్యానలింగంలో అతీంద్రియ జ్ఞానం Mystical Knowing At Kailash And Dhyanalinga
    Jun 18 2025
    ప్రపంచంలో ఉన్న రెండు గొప్ప మార్మిక గ్రంథాలయాలు - కైలాస పర్వతం మరియు ధ్యానలింగం గురించి సద్గురు మాట్లాడుతూ. వాటిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం గురించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    7 min

Ce que les auditeurs disent de Sadhguru Telugu

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.