Épisodes

  • Large scale rice smuggling operation
    Dec 22 2025

    పేదల బియ్యాన్ని కూటమి పందికొక్కులు బొక్కేస్తున్నాయి. చౌక ధరల దుకా­ణా­లు కేంద్రంగా భారీగా బియ్యం స్మగ్లింగ్‌ దందా సా­గుతోంది.

    Voir plus Voir moins
    7 min
  • public In Andhra Pradesh Has Suffering Due To poor Road conditions
    Dec 21 2025

    రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం

    Voir plus Voir moins
    8 min
  • High Tension In Bangladesh Sharif Osman Hadi
    Dec 20 2025

    బంగ్లాదేశ్‌ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్‌ మంచ్‌’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హదీ హత్యాకాండ అగ్గి రాజేసింది.

    Voir plus Voir moins
    9 min
  • YS Jagan Mohan Reddy Submitted One Crore Signatures To Governor
    Dec 19 2025

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత

    Voir plus Voir moins
    9 min
  • YS Jagan To Meet Governor Abdul Nazeer And Submit 1 Crore Signature Latters
    Dec 18 2025

    ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

    Voir plus Voir moins
    9 min
  • YS Jagan Fire On Chandrababu Govt Over Land Grabbing For Fake Society
    Dec 17 2025

    ఫేక్‌ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

    Voir plus Voir moins
    10 min
  • YSRCP Koti Santhakala Praja Udyamam Huge Rally
    Dec 16 2025

    మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘‘ కోటి గొంతుకలు సింహగర్జన’’ చేశాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి పిలుపు మేర‌కు చేప‌ట్టిన ర‌చ్చబండ‌ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పంద‌న ల‌భించింది.

    Voir plus Voir moins
    10 min
  • Real Estate In AP Is In Reverse People Are Facing Difficulties To Sell Their Properties
    Dec 15 2025

    ఆంధ్రప్రదేశ్‌లో రియల్‌ ఎస్టే్ట్‌ రివర్స్‌... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు

    Voir plus Voir moins
    11 min