Obtenez 3 mois à 0,99 $/mois

OFFRE D'UNE DURÉE LIMITÉE
Page de couverture de Sadhguru Telugu

Sadhguru Telugu

Sadhguru Telugu

Auteur(s): Sadhguru Telugu
Écouter gratuitement

À propos de cet audio

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Développement commercial et entrepreneuriat Développement personnel Entrepreneurship Gestion et leadership Hindouisme Hygiène et mode de vie sain Psychologie Psychologie et santé mentale Réussite Science Sciences biologiques Spiritualité Économie
Épisodes
  • 2004 నుండి విడుదల కాని ప్రసంగం – అజ్ఞానం తెచ్చే బాధ Unreleased Talk From 2004 The Pain Of Ignorance
    Dec 8 2025
    2004లో, యునైటెడ్ స్టేట్స్‌లోని, ఒహైయో రాష్ట్రంలోని డేటన్‌లో జరిగిన ఈ వివేకవంతమైన ప్రసంగంలో సద్గురు, "అజ్ఞానం తెచ్చే బాధ" ఒకరిని అన్వేషకుడిగా ఎలా మారుస్తుందో, అన్వేషణ స్వభావం ఇంకా అన్వేషకుడి జీవితంలో గురువు పాత్ర గురించి మాట్లాడారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    57 min
  • శాంభవి మహాముద్ర క్రియ యొక్క అద్భుత ఫలితాలు The Miraculous Effects Of Shambhavi Mahamudra Kriya
    Nov 30 2025
    "శాంభవి మహాముద్ర అనేది సృష్టి మూలాన్ని స్పృశించడానికి ఒక సాధనం. మీ అంతరంగంలోని మూలాన్ని తాకినప్పుడు, పరివర్తన కలుగుతుంది." - సద్గురు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసి, తమ అనుభవాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లి, అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనమైన శాంభవి మహాముద్ర క్రియను పొందే ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ద్వారా, మీరు మీ ఇంట్లో సౌకర్యంగా ఉంటూనే శాంభవి క్రియను అందుకోవచ్చు. మరింత తెలుసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి: http://sadhguru.org/IE-TE సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    10 min
  • 114 చక్రాలపైనా పట్టు సాధిస్తే ఏం జరుగుతుంది? What Happens When You Master All 114 Chakras?
    Nov 26 2025
    మానవ శరీరంలోని చక్రాల పనితీరును సద్గురు వివరిస్తున్నారు. అలాగే 114 చక్రాలపై పూర్తి పట్టు సాధించిన యోగులైన చక్రేశ్వరుల గురించి, ఇంకా సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ నైపుణ్యం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    20 min
Pas encore de commentaire