Résultats lu par "Dr. Jayanthi Chakravarthi Ph.D." dans Toutes les catégories
-
-
Sri Ganesha Puranam (Telugu Edition)
- Auteur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D.
- Narrateur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D.
- Durée: 7 h et 55 min
- Version abrégée
-
Au global0
-
Performance0
-
Histoire0
భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలు ఎంతో విశిష్టమైనవి. ఈ అష్టాదశ పురాణాలే కాక అష్టాదశ ఉప పురాణాలు కూడా వ్యాసుల వారి రచనలు గానే లోకంలో ప్రసిద్ధి చెందాయి. ఈ ఉప పురాణాలలో ఎంతో విశిష్టమైనది, మహిమాన్వితమైనది శ్రీ గణేశ పురాణం. నలభై అధ్యాయాలుగా రచించబడిన ఈ దివ్యపురాణంలో గణేశుడి లీలలు, గణేశ మంత్ర మహిమ, గణేశ పూజా విధానం లాంటి విశేషాలు ఎన్నో చెప్పబడ్డాయి. పరమ పవిత్రమైన ఈ పురాణాన్ని శ్రద్ధ భక్తులతో విని తరించండి.
Aperçu -
Sri Ganesha Puranam (Telugu Edition)
- Narrateur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D.
- Durée: 7 h et 55 min
- Date de publication: 2023-10-25
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
15,78 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Sri Chandi Puranam (Telugu Edition)
- Auteur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D
- Narrateur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D
- Durée: 5 h et 26 min
- Version abrégée
-
Au global0
-
Performance0
-
Histoire0
కలౌ చండీ వినాయకౌ అన్న ఆర్యోక్తి ప్రకారం, పాప భూయిష్టమైన ఈ కలియుగంలో, మానవుల్ని సత్వరం అనుగ్రహించే దేవత శ్రీ చండీ దేవి. కనుక అందరూ శ్రద్ధ భక్తులతో భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన చండీ పురాణాన్ని శ్రద్ధగా విని, త్రిగుణ స్వరూపిణి అయిన శ్రీ చండీ దేవి అనుగ్రహాన్ని పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని.
Aperçu -
Sri Chandi Puranam (Telugu Edition)
- Narrateur(s): Dr. Jayanthi Chakravarthi Ph.D
- Durée: 5 h et 26 min
- Date de publication: 2024-05-14
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
13,82 $ ou gratuit avec l'essai de 30 jours
-