Résultats lu par "శ్రీనివాస రావు పొలుదాసు (SP)" dans Toutes les catégories
-
-
Babasaheb Ambedkar/బాబా సాహెబ్ అంబేడ్కర్ (Telugu Edition)
- Auteur(s): బి. విజయ భారతి
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 12 h et 15 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ తెలియని భారతీయులు ఉండరు. ఒక న్యాయవాదిగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్త గా, ఒక రాజకీయ నేత గా, ఒక సంఘ సంస్కర్త గా నే కాకుండా మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త గా అంబేడ్కర్ ఈ దేశానికి చేసిన సేవలు అమోఘం. దళితుల పై అంటరానితనాన్ని ప్రశ్నించి కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు ఈయన. ప్రతి ఏడు ఏప్రిల్ 14 న అంబేడ్కర్ జయంతి ని ఘనంగా జరుపుకుంటాము మనం. అంతటి మాహా నేత, గొప్ప వక్త జీవితం లో అడుగుడగునా ఒడిడుకులు. జననం నుంచి మరణం వరకు ఆయన జీవితం లో ఎత్తు పల్లాలు ఎన్నో ఉన్నాయి. అయినా అన్నిటినీ ఎదుర్కొని దేశం గర్వించే స్థాయి కి ఎదిగి 'భారత రత్న' బిరుదు ని కూడా పొందాడు.
-
Babasaheb Ambedkar/బాబా సాహెబ్ అంబేడ్కర్ (Telugu Edition)
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 12 h et 15 min
- Date de publication: 2025-01-02
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Mahatma Jyotirao Phule/మహాత్మా జ్యోతిరావు ఫూలే (Telugu Edition)
- Auteur(s): ధనంజయ్ కీర్, బి. విజయ భారతి - translator
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 9 h et 34 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
మహాత్మా జ్యోతీరావు పూలే, మనందరికీ కేవలం ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర సమారా యోధుని గా నే తెలుసు కానీ అతని జీవిత చరిత్ర లో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ధనంజయ్ కీర్ రాసిన జ్యోతిరావు పూలే యొక్క జీవిత చరిత్రని డా.బి.విజయభారతి తెలుగు లో కి అనువదించారు. నిమ్న కులాల వారికోసం, స్త్రీల కోసం విద్యావ్యాప్తి కి ఆయన చేసిన కృషి అమోఘం. మన దేశం లో ని తొలితరం సామాజిక విప్లవకారులలో జ్యోతీరావు పూలే కూడా ఒకడు. ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం. దీనిని అనువదించిన డా.బి.విజయభారతి , తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆవిడ రచయిత్రి, విమర్శకురాలు కూడా.
-
Mahatma Jyotirao Phule/మహాత్మా జ్యోతిరావు ఫూలే (Telugu Edition)
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 9 h et 34 min
- Date de publication: 2025-01-02
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Tupaaki Gundu [Fire the Gun]
- Auteur(s): Saadat Hasan Manto
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 18 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఇది మాంటో యొక్క అసమానమైన కథ, ఇది వైకల్యంతో కూడిన జీవితాన్ని ఒక పదునైన రిమైండర్. మాంటో ఒక ఆలోచన, ఒక విషాదం, ఒక కల్ట్, ఒక అభిరుచి, ఒక బాధ. మంటోపై కేసు పెట్టారు. వారి కథలను అశ్లీలంగా పిలిచేవారు, కానీ అతను తన కళ యొక్క నిజం కోసం పోరాడాలని ఎంచుకున్నాడు.
-
Tupaaki Gundu [Fire the Gun]
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 18 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
నాగ రహస్యం/Naga Rahasyam [The Secret of the Nagas]
- Auteur(s): Amish Tripathi, A.S.K. Kausheek - translator
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 14 h et 24 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఈరోజు అతనో దేవుడు. కానీ 4000 సంవత్సరాల క్రితం అతడు మనలాంటి మనిషే. తన స్నేహితుడు బృహస్పతిని చంపి, తన భార్య సతీని ఎత్తుకు వెళ్ళిన ఆ దుష్ట నాగ యోధుడు అతను వేటాడుతున్నాడు. శివ, ఎన్నో అనుమానాలను, ఎవరూ నడవని దారిని ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే రాక్షస క్రీడను గెలవగలడు. ఆధారాలు అన్ని వైపులా ఉన్నాయి.
-
నాగ రహస్యం/Naga Rahasyam [The Secret of the Nagas]
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 14 h et 24 min
- Date de publication: 2025-02-01
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Jeena hai toh marna seekho: George Reddy/జీనా హైతో మర్నా సీఖో - జార్జ్ రెడ్డి [Marna Seekho with Jeena Hai: George Reddy]
- Auteur(s): ఎస్.కాత్యాయని
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 2 h et 59 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
-
Jeena hai toh marna seekho: George Reddy/జీనా హైతో మర్నా సీఖో - జార్జ్ రెడ్డి [Marna Seekho with Jeena Hai: George Reddy]
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 2 h et 59 min
- Date de publication: 2025-01-27
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా (Telugu Edition)
- Auteur(s): ఎస్.కాత్యాయని
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 9 h et 40 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం.
-
Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా (Telugu Edition)
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 9 h et 40 min
- Date de publication: 2025-01-27
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Maatlade Gynpakalu/మాట్లాడే జ్ఞాపకాలు [Talking Memories]
- Auteur(s): Vamsy
- Narrateur(s): శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durée: 5 h et 43 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
మాట్లాడే జ్ఞాపకాలు- సినిమా కి సంబంధించి, ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. తెర మీద మనం చూసే కథ ఒకటైతే, తెర వెనుక జరిగే కథ మరొకటి ఉంటుంది. అలాంటివి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు భలేగా అనిపిస్తుంది మనకి. అటువంటి అనుభవాలని సహజం గా అక్షర రూపం దాల్చి పాఠకులకి అందించడం లో వంశీ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇళయరాజా, వేటూరి,బాపు, రమణ ఇలా ఎందరో మహానుభావులతోనూ ఆయనకున్న అనుభవాలని పెనవేసుకున్న వంశీ తన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ, గోదారి నది సంగతుల నుంచి చెన్నై నగర విశేషాల దాకా పాఠకులకి అందించారు, ఈ "మాట్లాడే జ్ఞాపకాలు" పుస్తకం లో.