Résultats lu par "Pavani" dans Toutes les catégories
-
-
Pranaya Bhangamu/ప్రణయ భంగము (Telugu Edition)
- Vadla Ginjalu 11
- Auteur(s): Sripada Subramanya sastri
- Narrateur(s): Pavani
- Durée: 25 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా "సంభాషణ"ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి.
-
Pranaya Bhangamu/ప్రణయ భంగము (Telugu Edition)
- Vadla Ginjalu 11
- Narrateur(s): Pavani
- Série: Vadla Ginjalu [Telugu Edition], Livre 11
- Durée: 25 min
- Date de publication: 2025-01-31
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
5,02 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kathalu Leni Kaalam / కధలు లేని కాలం (Telugu Edition)
- Auteur(s): Volga
- Narrateur(s): Pavani
- Durée: 3 h et 20 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
తన పేరు లలిత కుమారి అయినా, ఆమె మనకి ఓల్గా గా నే పరిచయం. వోల్గా అనే కలం పేరుతో ఆమె చేసిన అద్భుతమైన రచనలకు ఎన్నో రివార్డులు అవార్డులు వచ్చాయి. స్త్రీ వాద రచయిత్రి గా ఓల్గా పేరు తెచ్చుకుని స్త్రీ పాత్రలకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రచనలను చేశారు. అయితే ఓల్గా 'కథలు లేని కాలం' అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన కథలకి ఎంతో ఆదరణ లభించింది. ఇకపోతే ఈ కథలు లేని కాలం లో ఆమె మానవ సంబంధాలని గూర్చి అనేక కథలని మన ముందుకు తెచ్చారు.
-
Kathalu Leni Kaalam / కధలు లేని కాలం (Telugu Edition)
- Narrateur(s): Pavani
- Durée: 3 h et 20 min
- Date de publication: 2025-01-17
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
14,97 $ ou gratuit avec l'essai de 30 jours
-