Résultats lu par "Ramya Ponangi" dans Toutes les catégories
-
-
Yaarada Konda [Yarada Hills]
- Auteur(s): Unudurti Sudhakar
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 6 h et 53 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
జాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన.
-
Yaarada Konda [Yarada Hills]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 6 h et 53 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Avamaanam [Shame]
- Auteur(s): Saadat Hasan Manto
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 50 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఇది ఒక సెక్స్ వర్కర్ మరియు ఆమె మనసుకు సంబంధించిన కథ. నా కథల్లో తప్పేమీ లేదు. తప్పు అని చెప్పబడే ప్రతిదీ నిజంగా ఈ కుళ్ళిపోయిన సామాజిక వ్యవస్థను సూచిస్తుంది. మీరు నా కథలను భరించలేకపోతే, మా సమయాన్ని మీరు భరించలేరని అర్థం.
-
Avamaanam [Shame]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 50 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Mulla chettu kammani puvvunu/ముళ్ళ చెట్టు కమ్మని పువ్వును [The Sweet Flower of the Mulberry Tree]
- Vadla Ginjalu 6
- Auteur(s): Sripada Subramanya sastri
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 12 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా "సంభాషణ"ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది.
-
Mulla chettu kammani puvvunu/ముళ్ళ చెట్టు కమ్మని పువ్వును [The Sweet Flower of the Mulberry Tree]
- Vadla Ginjalu 6
- Narrateur(s): Ramya Ponangi
- Série: Vadla Ginjalu [Telugu Edition]
- Durée: 12 min
- Date de publication: 2025-01-31
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Purnima Amavasya [Full Moon New Moon]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 13 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
పోస్టు జవాను మీరాసాహేబు... చలపతికి ఒక తంతి ఇస్తాడు. ఆ తంతిలో పొద్దున్న ఎనిమిది గంటలకి తనకి కూతురు పుట్టినట్లు రాసుంది. చలపతి మహానందభరితుడయ్యాడు. అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాడు. పదకొండవ రోజున బిడ్డ బారసాలకోసం రాజమహేంద్రవరానికి వెళ్లి, కూతురుకి సుభద్రమ్మ అని నామకరణం చేస్తారు.
-
Purnima Amavasya [Full Moon New Moon]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 13 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kanyasulkamu: Parasulkamu [Maid Fee: Surcharge]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 18 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
గున్నమ్మ చక్కని చుక్క. చామనచాయ అయినా సరే, శరీరం నిగనిగలాడుతుంటుంది. ఆమె తొలిసారి కాపురానికి వచ్చిన పది రోజులకే భర్త నిబంధనలు మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి తెచ్చిన సబ్బుబిళ్ళలు, సెంటుబుడ్లను చెరువులో పారేసాడు. ముందు ముందు తన కాపురం ఎలా సాగుతుందో తెలుసుకోండి.
-
Kanyasulkamu: Parasulkamu [Maid Fee: Surcharge]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 18 min
- Date de publication: 2025-01-16