Résultats de "Sripada Subhramanya Sastri" dans Toutes les catégories
-
-
Adallani Pinchakudadhu [Should Not Let Her Go]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 21 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
నీలమ్మ తన ఇంటికీ వచ్చిన ప్రేమికుడిని రహస్యంగా దొడ్డిదారిలో బయటకి పంపిస్తుంది. అది చూసిన భూలోకమ్మ, నీలమ్మని అనరాని మాటలంటుంది. ఒకరోజు నీలమ్మ ఇంట్లో కనిపించకపోవడంతో, అందరూ తన ప్రియుడితో లేచిపోయిందనుకుంటారు. నీలమ్మ తండ్రి వీరయ్య తన కూతురిని లేవదీసుకుపోయాడని సుబ్బారావు మీద కేసు పెడతాడు.
-
Adallani Pinchakudadhu [Should Not Let Her Go]
- Narrateur(s): Anuradha
- Durée: 21 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Purnima Amavasya [Full Moon New Moon]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 13 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
పోస్టు జవాను మీరాసాహేబు... చలపతికి ఒక తంతి ఇస్తాడు. ఆ తంతిలో పొద్దున్న ఎనిమిది గంటలకి తనకి కూతురు పుట్టినట్లు రాసుంది. చలపతి మహానందభరితుడయ్యాడు. అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాడు. పదకొండవ రోజున బిడ్డ బారసాలకోసం రాజమహేంద్రవరానికి వెళ్లి, కూతురుకి సుభద్రమ్మ అని నామకరణం చేస్తారు.
-
Purnima Amavasya [Full Moon New Moon]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 13 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Modati Daadi [The First Attack]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 24 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
జానకమ్మ చాలా గంభీరురాలు . ఇప్పుడు రాజకీయాలలో పని చేసే వారికి గల పలుకుబడి ఆమెకి తెలుసు. తన పినతండ్రి కూతురైన సుభద్ర మూడు మాసాల పాటు శిక్ష కూడా అనుభవించి రావడం వల్ల, ఎక్కడికి వెళ్లినా చాలా గౌరవం పొందుతోంది. జానకమ్మ రాజకీయంలోకి దిగితే తనకి కూడా అసాధారమైన ఆధరగౌరవాలు లభిస్తాయి అనేది తన అభిప్రాయం.
-
Modati Daadi [The First Attack]
- Narrateur(s): K P kalidendi
- Durée: 24 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Premasapamu [Love]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 37 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
బంగారమ్మ పదకొండు సంవత్సరాల వయస్సు గల పిల్ల. పెండ్లిఈడే కానీ పెండ్లి చెయ్యడానికి పూనుకునేవారు లేరు. తన తండ్రి వేంకటశాస్త్రి ముప్పైఐదవ ఏట కాలగతి పొందాడు. తల్లి కాంతమ్మకు స్వయంగా వ్యవహారాల్ని నిర్వహించేంత సాహసం లేదు.
-
Premasapamu [Love]
- Narrateur(s): Anuradha
- Durée: 37 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Thasildaru Gadu Varthakudu [The Tehsildar Is a Merchant]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 18 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని చేసినా ప్రయోజనం కలగలేదు. చివరికి బట్టల వర్తకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు.
-
Thasildaru Gadu Varthakudu [The Tehsildar Is a Merchant]
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 18 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Polisu [The Police]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Srinivasarao Polidasu
- Durée: 30 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
లక్ష్మీనారాయణకు ఐదుగురు కూతుళ్ళ తర్వాత పుట్టిన కుమారుడికి తన తండ్రి పేరు పుల్లయ్య అని పెట్టాడు. కానీ ఆయన భార్యకి, కూతుళ్ళకి ఆ పేరు నచ్చక రాజగోపాలం అని పేరు పెడతారు.
-
Polisu [The Police]
- Narrateur(s): Srinivasarao Polidasu
- Durée: 30 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Ravulayya [Rao]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Bhogendranath Parupalli
- Durée: 15 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
రావులయ్య చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. రావులయ్యకి భూతృష్ణ ఎక్కువైంది . రాయవరమున షరతాఖరైన భూములన్నీ అతడే పుచ్చుకున్నాడు. పది సంవత్సరాలు గడిచాక, రావులయ్యకు వయస్సు పెరిగింది, సంపత్తు పెరిగింది, యశస్సు పెరిగింది. సర్కారు రాకపోకలు కూడా పెరిగాయి.
-
Ravulayya [Rao]
- Narrateur(s): Bhogendranath Parupalli
- Durée: 15 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Cheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera [If There Is No Saree, Do You Want Me to Wear a Pullam Peta Zari Saree?]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swapnapriya
- Durée: 8 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. "శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో కళ కట్టించును. అయన వాక్యంలో తెలుగు బాషా కొత్త సొగబులు అద్దుకుంది. ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి. వ్యవహారిక భాషోద్యమానికి అండదండలందించాయి.
-
Cheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera [If There Is No Saree, Do You Want Me to Wear a Pullam Peta Zari Saree?]
- Narrateur(s): Swapnapriya
- Durée: 8 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Sagara Samgam [Confluence of the Ocean]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 35 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
కాటన్న, సోమాలూ... పేర్రెడ్డి దగ్గర పనిచేస్తుంటారు . వేరు వేరు కులాలైన వారిద్దరూ ప్రేమలో ఉంటారు. పేర్రెడ్డి భార్య రంగమ్మ, వాళ్లకి పెళ్లి చెయ్యడానికి ఎలా సహాయం చేసిందో ఈ కథలో తెలుసుకోవచ్చు.
-
Sagara Samgam [Confluence of the Ocean]
- Narrateur(s): K P kalidendi
- Durée: 35 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Chalicheemalu [Cold Ants]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 41 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
బలవంతుడైన వ్యక్తి తాను బలవంతుడినని అహంకారపడితే... పాము ఎంత బలం కలిగి ఉన్నప్పటికీ, చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే... వాడి పరిస్థితి కూడా అవుతుంది. కాబట్టి బలంతో అందరితో వైరము పెట్టొకోవడం బుద్ధితక్కువ అని ఈ కథ తెలియజేస్తుంది.
-
Chalicheemalu [Cold Ants]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 41 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Pelladatagga Mogadedi [A Husband Worthy of Marriage]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 46 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
జాతికి అనుగుణమైన విద్య నేర్చిన బాలిక నిజంగా స్త్రీ... రత్నం అవుతుంది. మన పూర్వులు స్త్రీని పశువుగా తయారుచేసే సన్నివేశాలు కల్పించారు. అయితే వారు... స్త్రీ పశువైపోతే, ఆ స్త్రీల చేతుల్లో పెరిగే మొగపిల్లలు కూడా పశువులయిపోతారని గ్రహించలేకపోయారు.
-
Pelladatagga Mogadedi [A Husband Worthy of Marriage]
- Narrateur(s): Anuradha
- Durée: 46 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Na Needa Chusukune Nenu Jankenu [I'm a Junkie Looking After My Shadow]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 14 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
తను పుట్టిన మూడవరోజే వాల్ల అమ్మ చనిపోవడంతో వాల్ల సోమమ్మత్త చేతిలో పెరుగుతుంది. తల్లి చనిపోయిన సంవత్సరానికే వాల్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వాల్ల నాన్న బాగానే చూసుకునేవాడు. తర్వాత పట్టించుకోవటం మానేసాడు.
-
Na Needa Chusukune Nenu Jankenu [I'm a Junkie Looking After My Shadow]
- Narrateur(s): Anuradha
- Durée: 14 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Juniouru kadu alludu [Junior is Not a Son-in-law]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): అమల
- Durée: 28 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
చెంచురామయ్య చురుకైనవాడు. వయస్సు పాతికేండ్లకు మించలేదు. మంచి వేషగాడు. సైకిల్ లేనిదే ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. తన తల్లి తప్ప వేరే దిక్కు లేదు. ఎప్పటికైనా ఐశ్వర్యవంతుడు అవ్వాలి లేదా ఐశ్వర్యవంతుడు కూతుర్నైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతకీ తన ఆశ నెరవేరుతుందా ? లేదా? మీరే వినండి.
-
Juniouru kadu alludu [Junior is Not a Son-in-law]
- Narrateur(s): అమల
- Durée: 28 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Ramalakshmi (Telugu Edition)
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Veturi Kanthi
- Durée: 24 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
వితంతువైన రామలక్ష్మి ,సూర్యారావుని ఇష్టపడుతుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఒక చిట్టీలో రాసి పూలబంటిలో పెట్టి సూర్యారావుపైకి విసురుతుంది. కానీ ఆ బంతి సూర్యారావు స్నేహితుడు రంగారావు పైన పడుతుంది.
-
Ramalakshmi (Telugu Edition)
- Narrateur(s): Veturi Kanthi
- Durée: 24 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Cheekati Velugu [Darkness Is Light]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Padma Vangapalli
- Durée: 25 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
పద్దెనిమిది యేండ్ల వయస్సులో రామయ్యకు సంసారాభారం మీదపడింది. ఇంట్లో ఒక వితంతు సోదరి, ఒక పెళ్లికాని చెల్లి మరియు అరవై యేండ్ల ముసలి తల్లి ఉన్నారు. తండ్రి మిగిల్చిపోయిన భూమి మీద కేవలం రెండు పుట్ల ధాన్యము మాత్రమే వస్తుంది. వేరే ఆదాయమేమి లేదు.
-
Cheekati Velugu [Darkness Is Light]
- Narrateur(s): Padma Vangapalli
- Durée: 25 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Velepedethe Alludainadu [If He Puts His Finger on It, He Becomes a Son-in-Law]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 25 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
పద్మనాభశాస్త్రి అసూయవల్ల విశ్వనాధాన్ని వెలిపెడతాడు. కానీ అయన కుమార్తె నరసమ్మ , విశ్వనాధాన్ని గౌరవించి తనని పెళ్లాడుతుంది. అది తట్టుకోలేని పద్మనాభశాస్త్రి ఏమి చేస్తాడో ఈ కథలో వినండి.
-
Velepedethe Alludainadu [If He Puts His Finger on It, He Becomes a Son-in-Law]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 25 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Janmanikalla Okate Muddu [The Same Kiss as Birth]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): అమల
- Durée: 27 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
రామారావుకి ముగ్గురు అన్నలు. అన్నలందరూ సర్కారులో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. తండ్రి జమీందారు దగ్గర ఆంతరంగిక మంత్రై ఉంటాడు. రామారావు తండ్రికి రాయవరం గ్రామంలో పదిపుట్ల భూమి ఉంటుంది. ఆ భూమిని దున్నడానికి నిర్ణయించున్న రామారావు తన అన్నలకి జాబు రాస్తాడు.
-
Janmanikalla Okate Muddu [The Same Kiss as Birth]
- Narrateur(s): అమల
- Durée: 27 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Iruvuramokka chotake Podamu [Let's Have a Small Chat on Both Sides]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 19 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
జగ్గారెడ్డి మరియు వెంకమ్మకు చిన్నప్పటి నుండే స్నేహం మొదలయ్యింది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఆటలాడుకునేవాళ్లు. వాళ్లిదరు యవ్వనంలోకి వచ్చాక వెంకమ్మ తల్లి మునుపటివలె చనువుగా ప్రవర్తించకూడదని ఆంక్షలు పెడుతుంది. వారికి ఒకరిపై ఒకరికి మొహం ఏర్పడింది. ఎన్ని నిబంధనలు పెట్టినా , వాళ్ళిద్దరూ రహస్యంగా కలిసేవారు. వెంకమ్మకి తన తల్లిదండ్రులు వేరే సంభందం కాయం చెయ్యడంతో జగ్గారెడ్డి ఏమి చేస్తాడు? వాళ్లిద్దరూ ఒక్కటవుతారా? ఏం జరుగుతుందో ఈ కథలో వినండి.
-
Iruvuramokka chotake Podamu [Let's Have a Small Chat on Both Sides]
- Narrateur(s): Anuradha
- Durée: 19 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Legal Advise (Telugu Edition)
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Santosh Raalapalli
- Durée: 20 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
ఎన్నో యేండ్లగా పర్సనల్ గుమస్తాగా పనిచేస్తున్న వేంకటప్పయ్యని ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తారు రాయణింగారు. వేంకటప్పయ్య అంటే అక్కడి జనాలకు గడ గడ. తర్వాత చెంచు పున్నయ్యని దివాంజీ కుర్చీలో కూచోపెట్టారు రాయణింగారు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
-
Legal Advise (Telugu Edition)
- Narrateur(s): Santosh Raalapalli
- Durée: 20 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Madigapalle (Telugu Edition)
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Shrinivasrao Poludasu
- Durée: 15 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథ "మాదిగపల్లె " ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు, మాదిగల మధ్య కాపురం చెయ్యడానికి వెళ్తాడు. వాళ్లతోనే వుండి వాళ్లని ఉద్ధరించడానికి, వాళ్లకు సరైన సలహాలు ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. అక్కడి కులపెద్దలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు.