Résultats lu par "Sri Lalitha" dans Toutes les catégories
-
-
Vishthapana Vidhwamsam (Telugu Edition)
- Auteur(s): K.Balagopal
- Narrateur(s): Sri Lalitha
- Durée: 5 h et 16 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
1990 ల తర్వాత ప్రభుత్వాల అభివృద్ధి విధానాలు పేదల ఫై సునామీలా ఎలా విరుచుకుపడ్డాయో తెలుగునేల మీద ప్రతిపాదించబడిన ఒక్కొక్క సేజు ను కారిడార్ ను పరిశ్రమను ప్రాజెక్టును తీసుకుని వివరంగా వ్యాసాలు రాసారు బాలగోపాల్. ఆ వ్యాసాలన్నిటినీ కిలిపి ఐదు పుస్తకాలుగా తీసుకొస్తున్నట్టు గత ఏడాది ప్రచురించిన అభివృద్ధి — విధ్వంసం పుస్తకంలో తెలియజేశాం. ఆ సిరీస్ లో ఇది రెండవది. అభివృద్ధి మంచిచెడుల మీద బిన్నాభిప్రయాలున్న వారికి సహితం ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటుందనుకుంటున్నాం. అది ఈ ప్రోజెక్టుల వల్ల జరుగుతున్న విస్తాపన.
-
Vishthapana Vidhwamsam (Telugu Edition)
- Narrateur(s): Sri Lalitha
- Durée: 5 h et 16 min
- Date de publication: 2025-03-27
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
16,18 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Chalicheemalu [Cold Ants]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 41 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
బలవంతుడైన వ్యక్తి తాను బలవంతుడినని అహంకారపడితే... పాము ఎంత బలం కలిగి ఉన్నప్పటికీ, చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే... వాడి పరిస్థితి కూడా అవుతుంది. కాబట్టి బలంతో అందరితో వైరము పెట్టొకోవడం బుద్ధితక్కువ అని ఈ కథ తెలియజేస్తుంది.
-
Chalicheemalu [Cold Ants]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 41 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Velepedethe Alludainadu [If He Puts His Finger on It, He Becomes a Son-in-Law]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 25 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
పద్మనాభశాస్త్రి అసూయవల్ల విశ్వనాధాన్ని వెలిపెడతాడు. కానీ అయన కుమార్తె నరసమ్మ , విశ్వనాధాన్ని గౌరవించి తనని పెళ్లాడుతుంది. అది తట్టుకోలేని పద్మనాభశాస్త్రి ఏమి చేస్తాడో ఈ కథలో వినండి.
-
Velepedethe Alludainadu [If He Puts His Finger on It, He Becomes a Son-in-Law]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 25 min
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Menarikamu Tappaledu [Manarikam Is Not Missing]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 23 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ప్రకాశరాయడు కాకినాడలో పేరుపొందిన ప్లీడరు. మంచి సంపాదన. ఆయనకీ ఒక కొడుకు, ఒక కూతురు, రామారావు మరియు సుందరమ్మ. వేల కొద్దీ ఖర్చు పెట్టి కొడుకును బి.ఏ. చదివించాడు. కూతురు నాలుగవ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసింది. సుందరమ్మ పెళ్లీడుకి రాగానే తన మేనత్త , కొడుకుని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతుంది. ప్రకాశరాయడు మేనరికానికి ససేమిరా అంటదు. తర్వాత ఏమి జరిగిందో ఈ కథలో వినండి.
-
Menarikamu Tappaledu [Manarikam Is Not Missing]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 23 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kothachupu/కొత్తచూపు [New Look]
- Vadla Ginjalu 1
- Auteur(s): Sripada Subramanya sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 1 h et 24 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా "సంభాషణ"ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది.
-
Kothachupu/కొత్తచూపు [New Look]
- Vadla Ginjalu 1
- Narrateur(s): Sri Lalitha
- Durée: 1 h et 24 min
- Date de publication: 2025-01-31
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-