Résultats de "Sripada Subhramanya Sastri" dans Toutes les catégories
-
-
Tanadaka Vachindhi [Until Then]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 50 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
కృష్ణయాజులకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కొడుకుల్లో చిన్నవాడు రామచంద్రం, కూతుళ్లలో పెద్దది చంద్రమ్మ. సంక్రాంతి పండుగ కోసం భర్త వెంకటరావుతో పుట్టింటికి వచ్చింది చంద్రమ్మ. పెద్దవాళ్లు పది రోజులు అక్కడే ఉండాలని కోరగా, వాళ్ల మాట కాదనలేక భార్యని పదిరోజుల కోసం అక్కడే వదిలి, వెంకటరావు తనొక్కడే వెళ్ళిపోయాడు.
-
Tanadaka Vachindhi [Until Then]
- Narrateur(s): K P kalidendi
- Durée: 50 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
A- Kja -Daa langarandhaledu [The Anchor Hasn't Dropped]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 45 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను" అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.
-
A- Kja -Daa langarandhaledu [The Anchor Hasn't Dropped]
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 45 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Vatti Pattudala tappa emiledu [Nothing but Perseverance]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 31 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
రామశాస్త్రి గారు ఒక సభా చర్చలో సత్యవతితో ఆమె రచనల గురించి వాదానికి వెళ్తారు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు . శాస్త్రి తన ఉపన్యాసాన్ని చదివాడు తర్వాత సత్యవతి ఉపన్యాసాన్ని సెక్రటరీ చదివాడు. అది విన్న శాస్త్రికి ముఖాముఖి వాదించడానికి ముచ్చెమటలు పోశాయి. మాటలలో ఉండే గంభీర్యం తగ్గిపోయింది . సత్యవతి గారి కోసం జనం కేకలు పెట్టడంతో ఆమె తెరచాటు నుంచి వచ్చి శిరము వంచుకుని శాస్త్రి ఎదుట నుంచుంది. శాస్త్రికి ఆమెను చూసి చైతన్యం లోపించిపోయింది. నోట మాట రాలేదు. అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
-
Vatti Pattudala tappa emiledu [Nothing but Perseverance]
- Narrateur(s): Yagnapal Raju
- Durée: 31 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Aswah Rudayamu [Heart of the Horse]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): భోగీంద్రనాథ్ పారుపల్లి
- Durée: 20 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీ శ్రీ శ్రీ వత్ససాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయన గుర్రం పేరు పంచ కళ్యాణి. ఆ గుర్రం బాగోగులు చూసే లచ్చిగాడు కొద్దోగొప్పో అశ్వలక్షణాలు తెలిసినవాడు. మహారాజు ఒక్కరోజు స్వారీ చెయ్యకపోయినా గుర్రం హంగామా చేసేస్తుబ్ధి. ఒక రోజు మహారాజు చదరంగం ఆడుతుండగా , పంచ కళ్యాణి కట్టుతాళ్లు తెంచుకుని పరవళ్లు తొక్కేస్తుంది. లచ్చిగాడు కూడా హైరానయిపోతాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
-
Aswah Rudayamu [Heart of the Horse]
- Narrateur(s): భోగీంద్రనాథ్ పారుపల్లి
- Durée: 20 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Menarikamu Tappaledu [Manarikam Is Not Missing]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Sri Lalitha
- Durée: 23 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
ప్రకాశరాయడు కాకినాడలో పేరుపొందిన ప్లీడరు. మంచి సంపాదన. ఆయనకీ ఒక కొడుకు, ఒక కూతురు, రామారావు మరియు సుందరమ్మ. వేల కొద్దీ ఖర్చు పెట్టి కొడుకును బి.ఏ. చదివించాడు. కూతురు నాలుగవ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసింది. సుందరమ్మ పెళ్లీడుకి రాగానే తన మేనత్త , కొడుకుని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతుంది. ప్రకాశరాయడు మేనరికానికి ససేమిరా అంటదు. తర్వాత ఏమి జరిగిందో ఈ కథలో వినండి.
-
Menarikamu Tappaledu [Manarikam Is Not Missing]
- Narrateur(s): Sri Lalitha
- Durée: 23 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Pullamraju -1 (Telugu Edition)
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Shrinivasrao Poludasu
- Durée: 27 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
నీలాద్రి రాజు తన డెబ్బయ్యో ఏటా కొడుకు పుల్లంరాజుకి పట్టం కట్టాడు. పుల్లంరాజుకి పట్టాభిషేకం జరిగింది. రామచంద్రయ్యకు ఆ కుటుంబం గుట్టంతా తెలుసు. పుల్లంరాజు తండ్రి నీలాద్రిరాజు... రామచంద్రయ్య సలహాని దాటొద్దని చెప్పి వెళ్తాడు. కానీ పుల్లం రాజు తీసుకున్న కొన్ని స్వంత నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
-
Pullamraju -1 (Telugu Edition)
- Narrateur(s): Shrinivasrao Poludasu
- Durée: 27 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Ghatana [The Incident]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Bhogendranath Parupalli
- Durée: 34 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
గ్రామస్థులు అడిగిన పది రూపాయల వరపక్షం ఇవ్వనందున వెంకట దీక్షితులు గారి రెండవ కుమార్తె సుభద్ర పెళ్లి , పీటలమీద ఆగిపోతుంది. మొదటి భార్య పోయినప్పటి నుంచి సుభద్ర మీదే మనసు పెట్టుకున్న కిరీటి రావు కూడా ఆ పెళ్ళికి హాజరవుతాడు.
-
Ghatana [The Incident]
- Narrateur(s): Bhogendranath Parupalli
- Durée: 34 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Thenugu Raktham Chappabadi Pothu Undi [Tenugu's Blood Is Dripping]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swarnapriya
- Durée: 26 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
"బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది.
-
Thenugu Raktham Chappabadi Pothu Undi [Tenugu's Blood Is Dripping]
- Narrateur(s): Swarnapriya
- Durée: 26 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kachithamaina Javabhu [Correct Answer]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Anuradha
- Durée: 1 h et 30 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
సీతారామయ్య మరియు జానకిరామయ్య మేనత్త మేనమామ బిడ్డలు. ఒకరినొకరు బావా బావా అని పిలుచుకుంటారు. ఒక రోజు అనుకోకుండా ఇద్దరూ చామర్లకోట ప్లాటుఫారం మీద కలుస్తారు. సీతారామయ్య ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ,అలా చెయ్యొద్దని సలహా ఇస్తాడు జానకిరామయ్య. తర్వాత ఏమి జరుగుతుందో మీరే వినండి.
-
Kachithamaina Javabhu [Correct Answer]
- Narrateur(s): Anuradha
- Durée: 1 h et 30 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Malli Idhu Kottedaka [Until It Strikes Five Again]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swarnapriya
- Durée: 28 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణే ఈ కథ. రాత్రిళ్లు కష్టపడి నాటకాలు రాసి , నిద్రలేక తెల్లవారుజామున నిద్రపోతుంటాడు భర్త. అతని తెల్లవారుజాము నిద్రకి భంగం కాకుండా నడుచుకునే భార్య . వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు వినండి.
-
Malli Idhu Kottedaka [Until It Strikes Five Again]
- Narrateur(s): Swarnapriya
- Durée: 28 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Jodu [Add]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swarnapriya
- Durée: 24 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
కొచ్చెర్ల వెంకటరాయణిగారికి బంధుప్రీతి చాలా ఎక్కువ. ఆయనకి అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అన్నీ తనే స్వయంగా తనిఖీ చేస్తారు. ఆయనకి హాస్యరసం చాలా ఇష్టం. ఆయన ధోరణి , కలుపుగోలుతనం మరియు స్వరూపస్వభావాలు తెలుసోవడానికి ఈ కథని వినండి.
-
Jodu [Add]
- Narrateur(s): Swarnapriya
- Durée: 24 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Asabangam [Disappointment]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swarnalatha
- Durée: 20 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
తీర్థయాత్రకి వెళ్లాలననుకున్న సబ్ ఇన్స్పెక్టర్ హత్యా విచారణ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. డెబ్భై యేండ్ల ముసలాడు వచ్చి కాళ్ల మీద పడి తన కొడుకుని ఎవరో చంపేశారని , మీరే దర్యాప్తు చెయ్యాలని వేడుకుంటాడు.
-
Asabangam [Disappointment]
- Narrateur(s): Swarnalatha
- Durée: 20 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Prathyakshasayya [Visible Bed]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 22 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
ఇది శ్రీ శ్రీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిజంగా జరిగిన కథ. రాజ్యం అంత సర్వ విధాలూ సుభిక్షంగా ఉంది. కాలకుశలు అందరూ రాజపూజ్యత అనుభవిస్తున్నారు. కానీ వారంటే దివాన్జీకి వల్లమాలిన కోపం.
-
Prathyakshasayya [Visible Bed]
- Narrateur(s): K P kalidendi
- Durée: 22 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Apidhalathi Vajrasya Hrudayam [Apidalati Vajrasya Heart]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 23 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
జానకమ్మ పెద్దకొడుకు భార్య సమర్తయిన తర్వాత పుట్టింట్లోనే వదిలేసి ఊరుకున్నారు. రెండో కొడుకు లక్షణంగా చేసుకుంటుండగా, పెద్ద కొడుకు అన్నీ వుండి బ్రహ్మచారిలా ఉన్నాడు. వియ్యంకులు వాళ్ల పెద్దకూతురికి ఒక ఎకరం, చిన్న కూతురికి ఒక ఎకరం పొలం ఇస్తామంటారు.
-
Apidhalathi Vajrasya Hrudayam [Apidalati Vajrasya Heart]
- Narrateur(s): K P kalidendi
- Durée: 23 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Tahathu Malina Parugu [A Desperate Run]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Swapnapriya
- Durée: 15 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
వెంకీ సోదెమ్మ మరియు గోపాలయ్య దంపతులకు నరసమ్మ ఒక్కటే కూతురు. బడిలో నాలుగవ తరగతి చదివింది. చమనఛాయే అయినా కూడా రూపవతి. వాళ్ళు కూతురికి ఎలాంటి లోపమూ చెయ్యలేదు. వాళ్ల ప్రయత్నానికి తగినట్లే బుద్ధిమంతురాలు అయ్యింది.
-
Tahathu Malina Parugu [A Desperate Run]
- Narrateur(s): Swapnapriya
- Durée: 15 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Samudramunandali Manchukondalu [Icebergs in the Sea]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 33 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
మరిది, తోడికోడలు అసమర్ధతను గురించి భర్త సోమయాజులుతో నిష్టూరపోతూంటుంది చెల్లమ్మ. అన్నీ విని సోమయాజులు తల ఊపి ఊరుకుంటాడు. భర్త నిర్లక్ష్యాభావం చెల్లమ్మ హృదయాన్ని కలచి వేస్తుంది.
-
Samudramunandali Manchukondalu [Icebergs in the Sea]
- Narrateur(s): K P kalidendi
- Durée: 33 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Pullam raju-2 (Telugu Edition)
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Shrinivasrao Poludasu
- Durée: 21 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
మహారాజశ్రీ పుల్లంరాజు చక్రవర్తిగారి పరిపాలన విశేషాల్ని ఈ కథలో వివరించారు. చక్రవర్తి ఒకసారి గుర్రపు పంద్యాలు చూడటానికి మరికొన్ని పనులు మీద బొంబాయి వెళ్లి పది రోజులున్నారు. అతను ఉన్న పది రోజులూ అక్కడ సభలు ఘనంగా జరిగాయి.
-
Pullam raju-2 (Telugu Edition)
- Narrateur(s): Shrinivasrao Poludasu
- Durée: 21 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kanyasulkamu: Parasulkamu [Maid Fee: Surcharge]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 18 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
గున్నమ్మ చక్కని చుక్క. చామనచాయ అయినా సరే, శరీరం నిగనిగలాడుతుంటుంది. ఆమె తొలిసారి కాపురానికి వచ్చిన పది రోజులకే భర్త నిబంధనలు మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి తెచ్చిన సబ్బుబిళ్ళలు, సెంటుబుడ్లను చెరువులో పారేసాడు. ముందు ముందు తన కాపురం ఎలా సాగుతుందో తెలుసుకోండి.
-
Kanyasulkamu: Parasulkamu [Maid Fee: Surcharge]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 18 min
- Date de publication: 2025-01-16
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Badyatha medapadee dakane [As Soon as He Fell on the Responsibility]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): K P kalidendi
- Durée: 20 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
రాయజగపతి మహారాజుకి ఒక్కగానొక్క కొడుకు తిమ్మజగపతి. కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాల్సిన రోజు సమీపిస్తోంది. కానీ తిమ్మజగపతి రాజైతే, మరి మంత్రి సంగతేంటని బెంగపెట్టుకుంటాడు.
-
Badyatha medapadee dakane [As Soon as He Fell on the Responsibility]
- Narrateur(s): K P kalidendi
- Durée: 20 min
- Date de publication: 2025-01-18
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Thulasimokkalu [Basil]
- Auteur(s): Sripada Subhramanya Sastri
- Narrateur(s): Padma Vangapalli
- Durée: 42 min
- Version intégrale
-
Au global0
-
Performance0
-
Histoire0
ప్రకాశం అనే వ్యక్తి, ఒక పతితసంఘంలోని పిల్లని పెళ్లాడటమే ఈ కథ. ఆ పిల్లని పెళ్లాడటంలో తన విద్యాధికతకు తగిన ఔన్నత్యాన్ని, జ్ఞానానికి తగిన విచక్షణతని, తన అభిజాత్యానికి తగిన ఔదర్యాన్నీ వెల్లడించి స్తుతిపాత్రుడవుతాడు. ఈ సంఘటన అనేకులకు ఆదర్శం అవుతుంది.
-
Thulasimokkalu [Basil]
- Narrateur(s): Padma Vangapalli
- Durée: 42 min
- Date de publication: 2025-01-22