Résultats de "గురజాడ అప్పారావు" dans Toutes les catégories
-
-
Kanyasulkam/కన్యాశుల్కం (Telugu Edition)
- Auteur(s): గురజాడ అప్పారావు
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 6 h et 56 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
1897న ప్రచురింపబడిన కన్యాశుల్కం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను పరిచయం చేసినవారు గురజాడ. ఈ నాటకం తర్వాత తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు మొత్తంగా మారిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. సామాజిక వాస్తవికతను అద్దం పట్టేదిగా సాగే ఈ నాటకం సమాజంలోని రకరకాల ఆచారాలను, మనుషులను వ్యంగంగా, హాస్యాస్పదంగా చిత్రిస్తూనే సమాజంపై ఓ బలమైన విమర్శను ఎక్కుపెడుతుంది. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా మొట్టమొదట చదవవలసిన పుస్తకం కన్యాశుల్కం.
-
Kanyasulkam/కన్యాశుల్కం (Telugu Edition)
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 6 h et 56 min
- Date de publication: 2025-01-24
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-