Résultats lu par "వర ప్రసాద్" dans Toutes les catégories
-
-
Konangi/కోనంగి (Telugu Edition)
- Auteur(s): Adavi Bapiraji
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 13 h et 3 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
అడివి బాపిరాజు రాసిన 'కోనంగి' ఒక సాంఘిక నవల. ఈ నవల అప్పటి కాలమాన పరిస్థితులను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆనతి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, నిజాయితీ నిబద్ధత, హాస్య చతురత కలగలిసిన ఒక ఆలోచింపజేసే రచన ఈ కోనంగి. ఇందులో ఒక యువకుడి జీవితం మనందరికీ కనిపిస్తుంది. అప్పట్లో సమాజం లో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ, ఒక యువకుడి గమనాన్ని మనకి తన రచన ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసాడు బాపిరాజు.
-
Konangi/కోనంగి (Telugu Edition)
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 13 h et 3 min
- Date de publication: 2025-01-08
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Mister Hameeda [Mr. Hamid]
- Auteur(s): Saadat Hasan Manto
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 12 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
పురుషుడిలా ముఖం మీద గడ్డం ఉన్న స్త్రీ గురించి ఈ కథ జరుగుతుంది. రషీద్ ఆమెను మొదటిసారి బస్టాండ్‌లో చూసి ఆశ్చర్యపోయి అతను తన స్పృహ కోల్పోయాడు. రెండోసారి కాలేజీలో ఆమెను చూశాడు. కాలేజీలో అబ్బాయిలు తనని ఎగతాళి చేసేవారు మరియు తన గడ్డం కారణంగా ఆమెకు మిస్టర్ హమీద అని పేరు పెట్టారు. అబ్బాయిల ఈ చర్యలు రషీద్‌కి నచ్చలేదు. అతను హమీదతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె నిరాకరించింది. ఒకసారి హమీద అనారోగ్యం పాలైనప్పుడు, ఆమె షేవ్ చేయమని రషీద్‌ను పిలిచింది. అలా ఇద్దరూ స్నేహితులుగా మారారు
-
Mister Hameeda [Mr. Hamid]
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 12 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
4,29 $ ou gratuit avec l'essai de 30 jours
-
-
-
Kanyasulkam/కన్యాశుల్కం (Telugu Edition)
- Auteur(s): గురజాడ అప్పారావు
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 6 h et 56 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
1897న ప్రచురింపబడిన కన్యాశుల్కం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను పరిచయం చేసినవారు గురజాడ. ఈ నాటకం తర్వాత తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు మొత్తంగా మారిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. సామాజిక వాస్తవికతను అద్దం పట్టేదిగా సాగే ఈ నాటకం సమాజంలోని రకరకాల ఆచారాలను, మనుషులను వ్యంగంగా, హాస్యాస్పదంగా చిత్రిస్తూనే సమాజంపై ఓ బలమైన విమర్శను ఎక్కుపెడుతుంది. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా మొట్టమొదట చదవవలసిన పుస్తకం కన్యాశుల్కం.
-
Kanyasulkam/కన్యాశుల్కం (Telugu Edition)
- Narrateur(s): వర ప్రసాద్
- Durée: 6 h et 56 min
- Date de publication: 2025-01-24
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
8,09 $ ou gratuit avec l'essai de 30 jours
-